గురువారం 21 జనవరి 2021
Crime - Nov 11, 2020 , 18:53:23

మోటారు చోరీకి వచ్చి దొంగ మృతి

మోటారు చోరీకి వచ్చి దొంగ మృతి

హైదరాబాద్‌ : మోటారు చోరీకి వచ్చిన దొంగ సంపులో పడి మృతిచెందాడు. ఈ ఘటన నగరంలోని ఛత్రినాక పోలీస్‌ స్టేషన్‌ పరిధి రామస్వామి గంజ్‌లో చోటుచేసుకుంది. సంపులో మోటారు చోరీకి యత్నించిన వ్యక్తి సంపులో నుంచి బయటకు రాలేక అందులో పడి చనిపోయాడు. మృతుడిని చిత్తు కాగితాలు ఏరుకునే సతీష్‌గా గుర్తించారు. 


logo