Crime
- Dec 14, 2020 , 10:15:42
కూకట్పల్లి కళామందిర్లో చోరీ

హైదరాబాద్ : కూకట్‌పల్లిలో కళామందిర్లో చోరీ జరిగింది. కౌంటర్లో ఉన్న రూ. 9 లక్షలు చోరీకి గురైనట్లు దుకాణం నిర్వాహకులు సోమవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రి విధులు నిర్వహించిన సెక్యూరిటీ గార్డు మోనీదాస్ నగదు అపహరించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శంషీగూడలోని అద్దె ఇంట్లో ఉంటున్న మోనీదాస్ అర్ధరాత్రి అర్ధాంతరంగా ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవడం అనుమానాలను బలపరుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి అతడిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. అతడు ఎక్కడికి వెళ్లాడన్న దానిపై వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- అరుదైన సీతాకోక చిలుక
- యాదాద్రి పనుల్లో వేగం పెంచాలి
- పూదోటల కిసాన్!
- హింస.. వారి కుట్రే
- రైతులపై కేంద్ర ప్రభుత్వ దమనకాండను నిరసించాలి
- పక్కా ప్రణాళికతో పట్టణాభివృద్ధి
- ప్రగతి పథంలో నూతన మున్సిపాలిటీ
- టీఆర్ఎస్ యూత్ మడిపల్లి అధ్యక్షుడిగా ప్రకాశ్‌గౌడ్
- పండ్ల మార్కెట్లో బినామీల దందా
- రోదసి టికెట్.. 400 కోట్లు!
MOST READ
TRENDING