శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Crime - Jul 22, 2020 , 09:43:20

అత్తతో కలిసి భర్తను హత్య చేసిన భార్య

అత్తతో కలిసి భర్తను హత్య చేసిన భార్య

చిత్తూరు : అత్తతో కలిసి భార్య భర్తను హత్య చేసిన ఘటన చిత్తూరు జిల్లాలోని పలమనేరు మండంల నక్కపల్లిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నక్కపల్లి గ్రామానికి చెందిన లోకనాథరెడ్డి వేధింపులు భరించలేక అతని భార్య అత్తతో కలిసి కట్టుకున్న భర్తను దారుణంగా తహమార్చింది.

భర్త వేధింపులు తాళలేక అత్త, కోడళ్లు కలిసి ఈ హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo