Crime
- Sep 20, 2020 , 10:31:48
వాగులో గల్లంతైన యువకుడి ఆచూకీ లభ్యం

మహబూబ్ నగర్ : జిల్లాలోని జడ్చర్ల మండలం లింగంపేట గ్రామ శివారు దుందుభి వాగు చెక్ డ్యామ్ లో.. సరదాగా ఈత కొట్టేందు వెళ్లి గల్లంతైన యువకుడు ఆఫ్రోజ్ మృతదేహం ఆచూకీ లభ్యమైంది. ఈరోజు ఉదయం గజ ఈతగాళ్లు, పోలీసు, అగ్నిమాపక, మత్స్యకార, ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బంది సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్నిబయటకు తీశారు. చెక్ డ్యాం కు దాదాపు అర కి.మీ. దూరంలో పొదల్లో మృతదేహాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులను సంగీత నాటకరంగ అకాడమీ చైర్మన్ బాద్మి శివ కుమార్, జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య పరామర్శించారు.
తాజావార్తలు
- అవకాశమిస్తే.. కాదా! ఆకాశమే హద్దు
- సమన్వయంతో పని చేయాలి
- పాఠశాల పరిసరాలను శుభ్రం చేయాలి
- సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం
- తల్లీబిడ్డల సంక్షేమం కోసమే మాతా శిశు దవాఖాన
- మార్క్ఫెడ్ ఫెడరేషన్ ఎండీగా యాదిరెడ్డి
- బాలికలకు వరం ‘సుకన్య యోజన’
- రామాలయ నిర్మాణానికి రూ. 5 లక్షల విరాళం
- బెస్ట్ ఎలక్టోరల్ అధికారిగా కలెక్టర్ నారాయణరెడ్డి
- మనసున్న మారాజు... ‘రిజర్వేషన్'పై హర్షం
MOST READ
TRENDING