Crime
- Oct 02, 2020 , 12:12:51
బావిలో గల్లంతైన వ్యక్తి మృతి

యాదాద్రి భువనగిరి : వ్యవసాయ బావిలో మునిగిన మోటర్ పంపు సెట్ ను తీయడానికి వెళ్లి నీటిలో మునిగి ఓ వ్యక్తి మరణించాడు. ఈ విషాద ఘటన జిల్లాలోని మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గజ్జెలి సత్తయ్య (48) బావిలో మునిగిన మోటర్ పంపు సెట్ ను తీయడానికి వెళ్లి నీటిలో మునిగి మృతి చెందాడు. గ్రామస్తులు, అగ్నిమాపక సిబ్బంది కలిసి బావిలో మోటర్లు పెట్టి నీటిని బైటకు తోడి మృతదేహాన్ని బయటకు తీశారు. బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని మృతుడి కుంటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. ఈ మేరకు రామన్నపేట సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మోత్కూర్ ఎస్ ఐ ఉదయ్ కిరణ్ బందోబస్తును నిర్వహించారు.
తాజావార్తలు
- వర్క్ ఫ్రం హోం: అతివలకే కార్పొరేట్ల ఓటు!
- జై శ్రీరాం అంటే తప్పేంటి: నేతాజీ మనుమడు
- జగిత్యాల జిల్లాలో విషాదం.. ప్రేమజంట ఆత్మహత్య
- దివ్యమైన ఆలోచన.. చంద్రకాంత్‌కు ఎఫ్‌టీసీసీఐ అవార్డు
- చెత్త ప్రాసెసింగ్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం
- 2,697 కరోనా కేసులు.. 56 మరణాలు
- శ్రీశైలంలో కార్మికశాఖ స్పెషల్ డ్రైవ్
- కేంద్ర సాయుధ పోలీసు దళాలకు ప్రత్యేక ఆరోగ్య పథకం
- ఏ వ్యాక్సిన్ ఎంత వరకూ ఇమ్యూనిటీ ఇస్తుంది..?
- తమిళ సంస్కృతి ప్రధాని మోదీకి తెలియదు: రాహుల్
MOST READ
TRENDING