గురువారం 24 సెప్టెంబర్ 2020
Crime - Jul 31, 2020 , 10:47:27

కుమారుడికి కరోనా వచ్చిందని తండ్రి..

కుమారుడికి కరోనా వచ్చిందని తండ్రి..

ప్రకాశం: కరోనా  కుటుంబంలో కల్లోలం రేపుతుంది. వైరస్‌ సోకిందని తెలియగానే కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని మచిలిపట్నంకు చెందిన నాగేశ్వర్‌రావు కుమారుడికి కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన తండ్రి నాగేశ్వర్‌రావు ఆత్మహత్య చేసుకునేందుకు

ప్రకాశం బ్యారేజ్‌లో దూకారు. గమనించిన జాతీయ విపత్తు భద్రత సిబ్బంది వెంటనే బ్యారేజ్‌లో దూకి అతడిని ఒడ్డుకు చేర్చారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడని పోలీసులు తెలిపారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo