గురువారం 21 జనవరి 2021
Crime - Oct 19, 2020 , 14:17:56

తారాసింగ్ మృతదేహం లభ్యం

 తారాసింగ్ మృతదేహం లభ్యం

సంగారెడ్డి : జిల్లాలోని కంది మండలం ఎర్దానుర్ తండా శివారులో  నిన్న వడ్డెనగూడ తండాకు చెందిన తారాసింగ్ (15) పోచయ్య (80) చెరువులో గల్లంతైన విషయం తెల్సిందే. సోమవారం గాలింపు చర్యలు చేపట్టగా తారాసింగ్ మృతదేహం లభ్యమైంది. పోచయ్య ఆచూకీ కోసం రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నది. కాగా, చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లగా ప్రమాదం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


logo