సోమవారం 18 జనవరి 2021
Crime - Nov 29, 2020 , 18:42:56

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో నష్టపోయి యువకుడి ఆత్మహత్య

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో నష్టపోయి యువకుడి ఆత్మహత్య

వనపర్తి : ఆన్‌లైన్‌ బెట్టిబగ్‌ వ్యవహారం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది జిల్లాలోని చిన్నంబావి మండలం అయ్యవారిపల్లెకి చెందిన మేకల విజయ్ హైదరాబాద్‌లో నివాసముంటున్నాడు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో డబ్బులు నష్టపోయి హైదరాబాద్‌లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బెట్టింగ్ వ్యవహారంపై విచారణ చేపట్టారు..పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించనున్నారు.