Crime
- Jan 20, 2021 , 15:34:23
VIDEOS
ఏసీబీ వలలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ జీఎం సుధాకర్‌రెడ్డి

హైదరాబాద్ : అవినీతికి పాల్పడుతూ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ జీఎం సుధాకర్‌రెడ్డి ఏసీబీకి చిక్కాడు. పదవీ విరమణ ప్రయోజనాల మంజూరుకు లంచం డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో రూ. 70 వేలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధకశాఖ అధికారులు రైడ్ చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కాగా మార్క్‌ఫెడ్ ఎండీ భాస్కరాచారి ఆదేశాల మేరకు లంచం తీసుకున్నట్లు సుధాకర్‌రెడ్డి అధికారులకు వెల్లడించాడు. సుధాకర్‌రెడ్డి, భాస్కరాచారి ఇరువురిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా నాంపల్లి కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.
తాజావార్తలు
- సెకండ్ డోస్ తీసుకున్నాక.. కరోనా సోకింది..!
- మమతపై సువెందు పోటీ.. 57 మందితో బీజేపీ తొలి జాబితా
- ఆర్ఎంపీ ఇంట్లో దొరికిన రూ. 66 లక్షలు సీజ్..
- మళ్లీ మోగింది ‘ప్రైవసీ’ గంట: వాట్సాప్ న్యూ రిమైండర్లు
- అదే జరిగితే వందేళ్లు వెనక్కి : మంత్రి హరీశ్‌రావు
- అనుష్క తర్వాతి సినిమాలో హీరో ఆ కుర్రాడా?
- టీఎంసీలో టికెట్ నిరాకరణ.. బీజేపీలో చేరుతానంటున్న సొనాలీ గుహా
- 14 ఏండ్ల బాలుడిపై మహిళ లైంగికదాడి.. ప్రస్తుతం గర్భవతి
- మీ ఆధార్‌ను ఎవరైనా వాడారా.. ఇలా తెలుసుకోండి
- ఒకవైపు ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుక.. మరోవైపు ఇద్దరు హత్య
MOST READ
TRENDING