మంగళవారం 26 జనవరి 2021
Crime - Nov 30, 2020 , 19:00:25

సాప్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య

సాప్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య

హైదరాబాద్‌ : నగరంలోని మియాపూర్‌లో విషాద సంఘటన చోటుచేసుకుంది. సాప్ట్‌వేర్‌ ఉద్యోగిని స్రవంతి(26) ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం తెలిసిన పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా వెల్లడించారు.


logo