మంగళవారం 19 జనవరి 2021
Crime - Nov 24, 2020 , 13:27:19

గుప్తనిధుల కోసం తవ్వకాలు ఆరుగురి అరెస్ట్‌

గుప్తనిధుల కోసం తవ్వకాలు ఆరుగురి అరెస్ట్‌

పెద్దపల్లి : గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న ఆరుగురు ముఠా సభ్యులను పోలీసులు పట్టకున్నారు. మంగళవారం జిల్లా కేంద్రం శివాలయం వీధిలోని ఒక పురాతన ఇంట్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నారే విశ్వసనీయ  సమాచారం మేరకు పెద్దపల్లి ఎస్ఐ రాజేష్ ఆధ్వర్యంలో  పోలీసులు తనిఖీలు నిర్వహించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.