శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Crime - Jun 30, 2020 , 13:36:55

అక్కాచెల్లెళ్లు అదృశ్యం.. పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు

అక్కాచెల్లెళ్లు అదృశ్యం.. పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి : జిల్లాలోని దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అక్కాచెల్లెళ్లు ఇద్దరూ కనిపించకుండా పోయారు. గండిమైసమ్మకు చెందిన అక్కాచెలెళ్లు యాస్మిన్‌(17), హార్షియా(16) గడిచిన రాత్రి నుంచి అదృశ్యమయ్యారు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


logo