శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Crime - Jul 27, 2020 , 15:58:25

కలుగొట్ల వాగులో సింధూరెడ్డి మృతదేహం లభ్యం

కలుగొట్ల వాగులో  సింధూరెడ్డి మృతదేహం లభ్యం

జోగులంబా గద్వాల :  బెంగళూరు నుంచి కారులో హైదరాబాద్ వస్తూ .. గద్వాల జిల్లాలోని కలుగొట్ల వాగులో శనివారం తెల్లవారుజామున గల్లంతైన సింధూరెడ్డి (28) కథ విషాదంగా ముగిసింది.  గత మూడు రోజులుగా తుంగభద్ర నదిలో ప్రత్యేక శిక్షణ పొందిన బృందాలతో సింధూరెడ్డి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బీచుపల్లి గజ ఈతగాడైన జగన్ కు కర్నూల్ రైల్వే బ్రిడ్జి కింద కొద్దిసేపటి కింద సింధూ రెడ్డి  మృతదేహాన్ని వెలికి తీశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.logo