e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home News లైంగిక వేధింపుల కేసులో శివ‌శంక‌ర్ బాబా అరెస్ట్

లైంగిక వేధింపుల కేసులో శివ‌శంక‌ర్ బాబా అరెస్ట్

లైంగిక వేధింపుల కేసులో శివ‌శంక‌ర్ బాబా అరెస్ట్

చెన్నై : త‌న స్కూల్ లో చ‌దివిన విద్యార్థుల‌పై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డార‌నే అభియోగాలు ఎదుర్కొంటున్న స్వామీజీగా చెప్పుకునే సుశీల్ హ‌రి ఇంట‌ర్నేష‌నల్ స్కూల్ అధిప‌తి శివ‌శంక‌ర్ బాబాను ఢిల్లీలో సీబీసీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌ల‌పై శివ‌శంక‌ర్ బాబాపై పోక్సో స‌హా ప‌లు సెక్ష‌న్ల కింద ఎఫ్ఐఆర్ న‌మోదు చేసిన త‌మిళ‌నాడు పోలీసులు ఆపై కేసును సీబీసీఐడీకి బ‌ద‌లాయించారు.

గ‌త‌వారం బాబాకు గుండె పోటు రావ‌డంతో ఆయ‌న త‌మిళ‌నాడు బాల‌ల హ‌క్కుల పరిర‌క్ష‌ణ క‌మిష‌న్ ఎదుట విచార‌ణ‌కు గైర్హాజ‌రయ్యారు. శివ‌శంక‌ర్ బా బాబా త‌మ‌ను లైంగికంగా వేధించాడ‌ని స్కూల్ పూర్వ విద్యార్థులు ట్వీట్ చేయ‌డంతో ఈ వ్య‌వ‌హారం క‌ల‌క‌లం రేపింది. విద్యార్థుల ఫిర్యాదుపై స్పందించి ద‌ర్యాప్తు చేప‌ట్టిన త‌మిళ‌నాడు పోలీసులు ఆపై కేసును సీబీసీఐడీకి బ‌ద‌లాయించారు.

- Advertisement -

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
లైంగిక వేధింపుల కేసులో శివ‌శంక‌ర్ బాబా అరెస్ట్
లైంగిక వేధింపుల కేసులో శివ‌శంక‌ర్ బాబా అరెస్ట్
లైంగిక వేధింపుల కేసులో శివ‌శంక‌ర్ బాబా అరెస్ట్

ట్రెండింగ్‌

Advertisement