మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Crime - Aug 15, 2020 , 13:24:06

శంశాబాద్‌ విమానాశ్రయంలో 837గ్రాముల బంగారం పట్టివేత

శంశాబాద్‌ విమానాశ్రయంలో 837గ్రాముల బంగారం పట్టివేత

హైదరాబాద్‌ : శంశాబాద్‌ విమానాశ్రయంలో 837 బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు శనివారం పట్టుకున్నారు. వివరాలు.. సౌదీ అరేబియాలోని రియాద్ నుంచి వస్తున్న నలుగురు వ్యక్తులు బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారన్న సమాచారం మేరకు దాడులు చేయగా వారి జేబుల్లో 837 గ్రాముల బంగారు బిస్కెట్లు దొరికినట్లు కస్టమ్స్‌ అధికారులు పేర్కొన్నారు. వీటి విలువ సుమారు రూ.45.6 లక్షలు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo