శనివారం 23 జనవరి 2021
Crime - Nov 30, 2020 , 15:47:54

39 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

39 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

సూర్యాపేట : అక్రమంగా నిల్వ చేసిన పీడీఎస్‌ బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. సూర్యాపేట రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలోని  టేకుమట్ల గ్రామంలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు  సీసీఎస్ ఇన్‌స్పెక్టర్‌ నిరంజన్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వచేసిన 39 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.  నిందుతుడిని అదుపులోకి తీసుకొని సూర్యాపేట రూరల్ పోలీసు స్టషన్‌లో అప్పగించారు.logo