బుధవారం 28 అక్టోబర్ 2020
Crime - Sep 20, 2020 , 16:32:48

'ఈ చెడు అల‌వాట్ల నుండి పిల్ల‌ల్ని, యువ‌త‌ను కాపాడుకుందాం'

'ఈ చెడు అల‌వాట్ల నుండి పిల్ల‌ల్ని, యువ‌త‌ను కాపాడుకుందాం'

హైద‌రాబాద్ : నిషేదిత గుట్కా, పొగాకు ఉత్ప‌త్తుల‌ను పోలీసులు గుర్తించి సీజ్ చేశారు. న‌గ‌రంలోని చాంద్రాయ‌ణ‌గుట్ట ప్రాంతంలో సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రైడ్ చేసి రూ. 8 ల‌క్ష‌ల విలువైన గుట్కా, పొగాకు ఉత్ప‌త్తుల‌ను ప‌ట్టుకున్నారు. ఈ అంశాన్ని హైద‌రాబాద్ సీపీ అంజ‌నీకుమార్ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేస్తూ ఇటువంటి అక్ర‌మాల‌పై వాట్స్‌ప్ నెంబ‌ర్ 9490616555 స‌మాచారం ఇచ్చి తెలియ‌జేయాల్సిందిగా కోరారు. ఇటువంటి చెడు అల‌వాట్ల నుండి పిల్ల‌ల్ని, యువ‌త‌ను కాపాడుకుందామ‌ని పిలుపునిచ్చారు. 


logo