Crime
- Jan 03, 2021 , 12:29:13
ఎల్లారెడ్డిపేటలో 11 ఇసుక ట్రాక్టర్ల సీజ్

సిరిసిల్ల: ఇసుక అక్రమ రవాణాపై అధికారులు కొరడా ఝలుపించారు. ఎల్లారెడ్డిపేట మండలంలో అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్న పదకొండు ట్రాక్టర్లను సీజ్ చేశారు. మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ఆరు ట్రాక్టర్లను రెవెన్యూ సిబ్బంది పట్టుకున్నారు. అదేవిధంగా గట్లపల్లి శివారులో నాలుగు ట్రాక్టర్లు, వెంకటాపూర్‌లో ఒక ట్రాక్టర్‌ను ఆర్టీవో శ్రీనివాసరావు, డిప్యూటీ తహసీల్దార్ జయంత్ సీజ్ చేశారు. ఈ పదకొండు ట్రాక్టర్లను సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయానికి తలించారు. ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వారిపై కేసు నమోదుచేస్తామని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
- సర్కార్‌ను విమర్శిస్తే నేరమే!
- పట్టభద్రుల ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపించాలి
- సేవలు అభినందనీయం
- వ్యవసాయ పనుల్లో బాలకార్మికులు
- టీకాలపై రాజకీయాలొద్దు: మోదీ
- ఆలయ ప్రహరీ మరమ్మతు ప్రారంభం
- కరోనా నిబంధనలు పాటించాలి
- ఏటూరునాగారంలో కేంద్ర గిరిజన విశ్వ విద్యాలయం ఏర్పాటు చేయాలి
- గొగోయ్‌కి ‘జెడ్‌ప్లస్' భద్రత
- అమెరికా తొలి నల్లజాతి రక్షణమంత్రిగా ఆస్టిన్
MOST READ
TRENDING