Crime
- Dec 29, 2020 , 11:51:04
గద్వాలలో ఎస్ఐపై దాడికి ఇసుక మాఫియా యత్నం

గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండల పరిధిలోని కాకులారం గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున ఇసుక మాఫియా బరి తెగించింది. అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి, పోలీసులు అక్కడికి వెళ్లారు. అనుమతి పత్రాలు చూపించాలని పోలీసులు కోరగా.. వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో మాట మాట పెరిగి రూరల్ ఎస్ఐపై ఇసుక మాఫియా దాడికి యత్నించింది. పట్టువదలని ఎస్ఐ అక్రమంగా తరలిస్తున్న వాహనాలను, టిప్పర్లను రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. జిల్లాలో ఇసుక తరలింపుపై జిల్లా ఎస్సీ, కలెక్టర్ సీరియస్గా ఉన్నారు. పోలీసులపై దాడికి యత్నించిన ఇసుక మాఫియా ఆగడాలపై దృష్టి పెట్టిన పోలీసులు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.
తాజావార్తలు
- కాలా గాజర్.. ఆరోగ్య సమస్యలు పరార్
- ఎస్సీ, ఎస్టీలకు ఇంటింటికి కొత్త పథకం : మంత్రి ఎర్రబెల్లి
- ఒక్క రోజు సీఎంగా.. శ్రీష్టి గోస్వామి
- బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే మసీదులు కూల్చడం ఖాయం
- ఇంటర్ విద్యార్థిని అదృశ్యం..
- గణతంత్ర దినోత్సవ అతిథులకు అభినందనలు : మంత్రి
- క్రికెట్ ఆడిన సీపీ సజ్జనార్
- విజయ్ దేవరకొండ లైగర్ షూట్ షురూ ..వీడియో
- 'గాలి సంపత్` విడుదల తేదీ ఖరారు
- రేగు పండు.. ఖనిజాలు మెండు..!
MOST READ
TRENDING