Crime
- Sep 29, 2020 , 14:13:44
జడ్చర్లలోని ఎస్బీఐ ఏటిఎంలో దోపిడీ

మహబూబ్ నగర్ : జిల్లాలోని జడ్చర్ల సిగ్నల్ గడ్డ వద్ద నున్న ఎస్బీఐ ఏటిఎంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. సోమవారం అర్ధరాత్రి దొంగలు ఏటిఎంలో చొరబడి గ్యాస్ కట్టర్ తో కట్ చేసి దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఏటిఎం మెషిన్ లో రూ. 15 లక్షలు ఉన్నట్లు బ్యాంక్ మేనేజర్ దీపిక తెలిపారు. ఈ విషయాన్ని తెలుసుకున్న డీఎస్పీ శ్రీధర్, సీఐ వీరాస్వామి ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
- యాదవుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి
- ప్రతి గ్రామంలో బస్‌షెల్టర్ : ఎమ్మెల్యే చిరుమర్తి
- సైకోను పట్టించిన సీసీ కెమెరా
- సూర్యాపేట చైతన్యాన్ని కాపాడుకుందాం
- వైద్య సిబ్బందికి మొదటి టీకా సంతోషకరం
- చిన్ని మెదడుకు పెద్ద కష్టం
- ‘540లో’ భూ వివాదాలు ఉత్తమ్ పుణ్యమే
- మంద మెరిసె.. మది మురిసె
- డే1సక్సెస్
- మన శాస్త్రవేత్తల కృషితోనే వ్యాక్సిన్ : గుత్తా
MOST READ
TRENDING