గురువారం 21 జనవరి 2021
Crime - Dec 15, 2020 , 10:02:24

పెద్దపల్లిలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

పెద్దపల్లిలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

హైదరాబాద్‌ : పెద్దపల్లి జిల్లాలోని పెద్దకల్వల వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ  ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. స్వాగత తోరణాన్ని కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు సంఘటనా స్థలంలోనే మృతి చెందగా.. మరో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. మృతి చెందిన వ్యక్తిని మంచిర్యాలకు చెందిన సురేశ్‌ (30)గా గుర్తించారు. ప్రభుత్వ విప్‌, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ గన్‌మెన్‌ సైతం ప్రమాదంలో గాయాలయ్యాయి. 


logo