మంగళవారం 26 జనవరి 2021
Crime - Dec 23, 2020 , 18:37:42

జడ్డూ ఈజ్‌ బ్యాక్.: వీడియో వైరల్‌

జడ్డూ ఈజ్‌ బ్యాక్.: వీడియో వైరల్‌

మెల్‌బోర్న్:ఆస్ట్రేలియాతో బాక్సింగ్‌ డే టెస్టుకు భారత జట్టులో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి.   డే/నైట్‌ టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ విఫలమైన  తెలుగు క్రికెటర్‌ హనుమ విహారి  స్థానం కూడా గల్లంతయ్యేలా ఉంది.     గాయం  నుంచి కోలుకున్న ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా రెండో టెస్టు కోసం సన్నద్ధమవుతున్నాడు.  చాలా వేగంగా కోలుకున్న జడ్డూ   నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్నాడు.   ఒకవేళ అతను పూర్తి ఫిట్‌నెస్‌ సాధిస్తే   తుది జట్టులో చోటు దక్కడం  ఖాయంగా కనిపిస్తోంది. బాక్సింగ్‌ డే టెస్టు కోసం జడేజా సాధన చేస్తున్నాడని బీసీసీఐ ట్విటర్లో వీడియో పోస్ట్‌ చేసింది. 

ఇవి కూడా చదవండి:

బాక్సింగ్‌ డే టెస్టు నుంచి వార్నర్‌, అబాట్‌ ఔట్‌

ఇంగ్లాండ్‌తో తొలి టెస్ట్‌కూ షమీ డౌటే!

సన్‌రైజర్స్‌ను వీడనున్న కేన్‌ విలియమ్సన్‌?


logo