గురువారం 04 జూన్ 2020
Crime - Feb 14, 2020 , 22:02:38

27 ఏళ్ల మహిళపై హత్యాచారం..

27 ఏళ్ల మహిళపై హత్యాచారం..

మహారాష్ట్ర: 40 ఏళ్ల వయస్సున్న ఓ వ్యక్తి.. 27 ఏళ్ల మహిళపై హత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ముంబయిలో జరిగింది. సమాచారం అందుకున్న ముంబయి పోలీసులు.. అతడిని అరెస్ట్‌ చేశారు. అతనిపై ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ 376, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. హత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తిని తదుపరి దర్యాప్తు కోసం పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం, పోలీసులు రేపు  నిందితుడిని కోర్టులో హాజరుపరుచనున్నారు. 


logo