సోమవారం 25 జనవరి 2021
Crime - Jan 08, 2021 , 10:55:52

సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్‌

సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలో సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న ఆఫ్రికన్‌ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ముఠాలో ఐదుగురు సభ్యులను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో లైబీరియా, ఘనా, నైజీరియాకు చెందినవారు ఉన్నారు. ఆన్‌లైన్‌లో పరిచయాలతో మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. ఢిల్లీతోపాటు పలు ప్రాంతాల్లో ఉన్న నిందితులను అరెస్టు చేశారు. 


logo