మంగళవారం 26 జనవరి 2021
Crime - Oct 02, 2020 , 19:04:02

వ్య‌భిచార ముఠా గుట్టుర‌ట్టు.. న‌లుగురు అరెస్టు

వ్య‌భిచార ముఠా గుట్టుర‌ట్టు.. న‌లుగురు అరెస్టు

రాజ‌న్న సిరిసిల్ల : సిరిసిల్ల పట్టణం సాయినగర్‌లోని ఓ ఇంట్లో రహస్యంగా వ్యభిచారం నిర్వహిస్తున్నార‌న్న సమాచారంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆకస్మిక రైడ్ చేసి నలుగురిని అరెస్ట్ చేశారు. నిందితులు ఇల్లు అద్దెకి తీసుకుని వ్య‌భిచారం నిర్వ‌హిస్తున్న‌ట్లుగా స‌మాచారం. జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశానుసారం టాస్క్ ఫోర్స్ సీఐ రవికుమార్ ఇత‌ర సిబ్బంది రైడ్ చేసి ముగ్గురు నిర్వాహాకుల‌ను ఓ విటుడిని ప‌ట్టుకున్నారు. 


logo