ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Crime - Jan 18, 2021 , 20:06:05

60 ట్రాక్టర్ల ఇసుక డంపును పట్టుకున్న పోలీసులు

60 ట్రాక్టర్ల ఇసుక డంపును పట్టుకున్న పోలీసులు

కుమ్రం భీం ఆసిఫాబాద్ : అక్రమంగా నిలువ ఉంచిన 60 ట్రాక్టర్ల ఇసుక డంపును టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు నిర్వహించి 60 ట్రాక్టర్ల ఇసుక డంపును స్వాధీనం చేసుకొని రెబ్బెన పోలీస్ స్టేషన్ పరిధిలోని బుద్ధనగర్ వద్ద పోలీసులు, రెవెన్యూ అధికారులకు అప్పగించారు. ఈ దాడుల్లో టాస్క్‌ఫోర్స్‌ సీఐ రాణాప్రతాప్, ఎస్ఐ సత్తార్, కానిస్టేబుల్స్ మధు, తిరుపతి, రమేష్, విజయ్, హోమ్ గార్డ్ పోచం తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి..

కొమురవెల్లిలో వైభవంగా పెద్దపట్నం, అగ్నిగుండం

పల్లె ప్రగతిలో ప్రజాప్రతినిధుల పాత్ర భేష్ 

అభివృద్ధికి ఆకర్షితులయ్యే టీఆర్ఎస్‌లో చేరికలు 

పల్లెల సమగ్రాభివృద్ధి ప్రభుత్వ ఎజెండా 


VIDEOS

logo