e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home క్రైమ్‌

ష‌ట్ట‌ర్ దించి దొంగ‌ను ప‌ట్టించిన మ‌హిళ‌..!

పాల్ఘ‌ర్‌: ఓ మ‌హిళ అప్ర‌మ‌త్తత‌, తెగువ, ధైర్యం ఏటీఎం కేంద్రంలో చోరీకి యత్నించిన ఓ దొంగ‌ను రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టిం...

నాలుగేండ్ల చిన్నారిపై స‌వ‌తి తండ్రి అత్యాచారం..!

ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో దారుణం జ‌రిగింది. నాలుగేండ్ల చిన్నారిపై ఆమె స‌వ‌తి తండ్రే అత్యాచారానికి పాల్ప‌డ...

బాలికను లైంగికంగా వేధించిన వృద్ధ దంపతులకు పదేండ్లు జైలు

ముంబై: నాలుగేండ్ల బాలికను లైంగికంగా వేధించిన 80 ఏండ్ల వృద్ధ దంపతులకు పోక్సో ప్రత్యేక కోర్టు పదేండ్ల జైలు శిక్ష, లక్...

జాగృతి సహకారంతో స్వగ్రామానికి కువైట్‌ మృతదేహం

నిజామాబాద్‌ : జిల్లాలోని మాక్లూర్‌ మండలం మానిక్‌బండార్‌ తండాకు చెందిన రవీందర్‌ దెగావత్‌ మృతదేహం బుధవారం స్వగ్రామమైన...

30 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

వరంగల్‌ రూరల్‌ : అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. జిల్లాలోని ఖానాపురం మండలం అశోక్ నగర...

పేకాట ఆడుతున్న వ్యాపారవేత్తలు అరెస్టు

హైదరాబాద్‌ : పేకాట ఆడుతున్న పలువురు వ్యాపారవేత్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన హైదరాబాద్‌ అబిడ్స్‌లో గురువారం చ...

లారీ, ట్రాలీ ఢీ..పలువురికి తీవ్ర గాయాలు

భద్రాద్రి కొత్తగూడెం : పారిశ్రామిక ప్రాంతమైన సారపాక శివారులోని పుష్కరవనం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జామాయిల...

గగన్‌ అగర్వాల్‌ హత్య కేసులో మరొకరు అరెస్టు

హైదరాబాద్‌ : భ‌ర్త‌ను చంపి ఇంటి వెన‌కాలే పూడ్చిపెట్టిన కేసులో భార్య‌ను అరెస్టు చేసిన పోలీసులు తాజాగా ప‌రారీలో ఉన్న ...

పండుగ పూట విషాదం రోడ్డు ప్రమాదంలో బాలుడి మృతి

ఆదిలాబాద్‌ : శివరాత్రి పర్వదినం.. ఆ బాలుడి ఇంట్లో విషాదం నింపింది. మహారాష్ట్రలోని నాందెడ్‌ జిల్లా భోకర్‌ తాంసి గ్రా...

మహిళపై దాడికి పాల్పడిన జొమాటో డెలివరీ బాయ్‌ అరెస్ట్‌

బెంగళూర్‌ : ఫుడ్‌ డెలివరీ చేసేందుకు వెళ్లి మహిళపై దాడి చేసిన జొమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ను బెంగళూర్‌ పోలీసులు గుర...

జ్యువెల్లర్స్‌ యజమాని కుమారుడు అరెస్టు

హైదరాబాద్‌ : బంగారం స్మగ్లింగ్‌ కేసులో ఘనశ్యామ్‌ జ్యువెల్లర్స్‌ యజమాని కొడుకు ప్రీత్‌కుమార్‌ అగర్వాల్‌ను ఎన్‌ఫోర్స్...

షాకింగ్‌ : మార్కెట్‌కు వెళుతుండగా బాలికను అడ్డగించి ఆపై లైంగిక దాడి!

లక్నో : యూపీలోని మొరదాబాద్‌ జిల్లాలో 14 ఏండ్ల బాలికను ఓ ఆటో డ్రైవర్‌ అపహరించి లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగుచూసి...

స్తంభాన్ని ఢీకొన్న బైక్‌.. దంపతులు మృతి

రంగారెడ్డి : జిల్లాలోని జూపాల శివారులో రోడ్డు ప్రమాదం సంభవించింది. బైక్‌ అదుపుతప్పి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింద...

రుణ యాప్‌ల కేసులో మరొకరు అరెస్టు

హైదరాబాద్‌ : రుణ యాప్‌ల కేసులో మరొక వ్యక్తి అరెస్టు అయ్యాడు. ఏపీలోని చిత్తూరుకు చెందిన రాజశేఖర్‌ను పోలీసులు అరెస్టు...

ఆగ్రాలో ఘోర ప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఆగ్రా: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున ఎట్‌మద్ధౌలా వద్ద జాతీయర...

బోల్తాపడ్డ ప్రైవేటు బస్సు.. ఒకరి మృతి, 30 మందికి గాయాలు

అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఓ ప్రైవేటు బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, 30 మంది గాయ...

భర్తను చంపి.. ఇంటెనక పాతేసి..

ఇంకుడుగుంతలో పూడ్చిన రెండోభార్యనెలరోజుల తర్వాత వెలుగులోకి ఘోరంపిల్లల్ని లైంగికంగా వేధిస్తున్నాడని హత్య! వనస్థలిపురం,...

దారుణం : మూడున్నరేండ్ల చిన్నారిపై లైంగిక దాడి

నిర్మల్ : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అభం, శుభం తెలియని మూడున్నరేండ్ల చిన్నారిపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ...

లైంగిక దాడి కేసులో 5 సంవత్సరాల జైలు శిక్ష

వరంగల్ అర్బన్‌ :ఆరేండ్ల పసిపాపపై లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో నిందితునికి 5 సంవత్సరాల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా ...

చెరువులో మునిగి ఇద్దరు బాలుర మృతి

జయశంకర్‌భూపాలపల్లి : ఈత సరదా ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. ఈ విషాద ఘటన జిల్లాలోని భూపాలపల్లి మండలం నాగారం గ్రామంలో...
Advertisement

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌