Crime
- Jan 06, 2021 , 11:11:38
ఆగివున్న లారీని ఢీకొన్న కారు.. ఒకరి మృతి

హైదరాబాద్: మెదక్ జిల్లాలోని మనోహరాబాద్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం జాతీయ రహదారిపై ఆగివున్న లారీని ఓ కారు ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఓ మహిళ మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. వీరంతా నిజామాబాద్ జిల్లాలోని వర్ని మండలం జలాల్పూర్ గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో చంద్రిక మరణించగా, విశ్వనాథ్, వివేక్, అలేఖ్య గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
- చరిత్రలో ఈరోజు.. అమెరికా పౌరుల బందీ.. 1 ఏడాది 2 నెలల 2 వారాల 2 రోజులు..
- కిసాన్ ర్యాలీ భగ్నానికి ఉగ్ర కుట్ర
- 'సర్కారు వారి పాట' ఖాతాలో సరికొత్త రికార్డ్
- రాజ్యాంగం అసలు కాపీని ఆ బాక్స్‌లో ఎందుకు ఉంచారో తెలుసా?
- ఎగిరే బల్లి..పొలంలో అలజడి
- ట్రంప్ కొత్త పార్టీ పెట్టడం లేదు..
- ఈ 'కుక్క' మాకూ కావాలి
- చైనాలో ఇంటర్నెట్ స్టార్ గా మారిన 4ఏళ్ల చిన్నారి, స్పేస్ సూట్ లో పీపీఈ కిట్
- కరోనా టీకా తీసుకున్న ఎమ్మెల్యే సంజయ్
- మురికివాడలో మెరిసిన ముత్యం..సెలబ్రిటీలను ఫిదా చేసిన మలీషా
MOST READ
TRENDING