e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, May 18, 2021
Home కామారెడ్డి కామారెడ్డిలో చెట్టును ఢీకొన్న కారు.. వ్య‌క్తి మృతి

కామారెడ్డిలో చెట్టును ఢీకొన్న కారు.. వ్య‌క్తి మృతి

కామారెడ్డిలో చెట్టును ఢీకొన్న కారు.. వ్య‌క్తి మృతి

కామారెడ్డి: జిల్లాలోని ఉగ్ర‌వాయిలో రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఉగ్ర‌వాయి శివారులో ఓ కారు చెట్టును ఢీకొట్టింది. దీంతో ఒక‌రు మృతిచెంద‌గా, మ‌రో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. క్ష‌త‌గాత్రుల‌ను ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. మృతుడిని కృష్ణ‌గౌడ్ (38)గా గుర్తించారు. బాధితులు నిజామాబాద్ జిల్లా మోపాల్ మండ‌లం ముద‌క్‌ప‌ల్లి వాసుల‌ని వెల్ల‌డించారు. కొముర‌వెల్లి మ‌ల్ల‌న్న ద‌ర్శ‌నానికి వెళ్లివ‌స్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని వెల్ల‌డించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్త‌న్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

నాగార్జున‌సాగ‌ర్‌లో ప్రారంభ‌మైన పోలింగ్
పిల్లలను తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది
తమిళ నటుడు వివేక్‌ కన్నుమూత
బెంగాల్‌లో ఐదో దశ ఎన్నికల పోలింగ్‌ షురూ
అన్ని కేసులపై ఒకేసారి విచారణ
మ‌రోసారి ప‌వ‌న్ ఫ్యాన్స్‌ను రెచ్చ‌గొట్టిన వ‌ర్మ‌..!
గతేడాదిలాగే ఎస్సెస్సీ గ్రేడ్స్‌!
ఢిల్లీలో రెండురోజుల్లోనే 1200‌ల‌కుపైగా కంటైన్‌మెంట్ జోన్లు
Advertisement
కామారెడ్డిలో చెట్టును ఢీకొన్న కారు.. వ్య‌క్తి మృతి
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement