సోమవారం 21 సెప్టెంబర్ 2020
Crime - Jul 26, 2020 , 09:27:20

ఏడేండ్ల చిన్నారి పై వృద్ధుడి అత్యాచారం

ఏడేండ్ల చిన్నారి పై వృద్ధుడి అత్యాచారం

ఖ‌మ్మం: ఖ‌మ్మం జిల్లా పెద్ద బీరవల్లి గ్రామం లో దారుణం జరిగింది. అభంశుభం ఎరుగని ఏడేండ్ల బాలికపై ఓ వృద్ధుడు అఘాయిత్యానికి పాలడ్డాడు. ఖ‌మ్మం జిల్లా పెద్ద బీరవల్లి గ్రామానికి చెందిన ఏడేండ్ల బాలికకు మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లిన బొల్లెపోగు వెంకటేశ్వర్లు(68) అత్యాచారం చేశాడు. విశదయం తెలుసుకున్నబాలిక తల్లి ఆ వృధ్దిడి పై  ఫిర్యాదు చేసింది. నిందితుడు వెంకటేశ్వర్లుపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. logo