మంగళవారం 26 జనవరి 2021
Crime - Oct 18, 2020 , 09:18:54

వంద బ‌స్తాల‌ న‌ల్ల‌బెల్లం ప‌ట్టివేత‌

వంద బ‌స్తాల‌ న‌ల్ల‌బెల్లం ప‌ట్టివేత‌

మహబూబాబాద్ : అక్ర‌మంగా భారీ మొత్తంలో త‌ర‌లిస్తున్న న‌ల్ల‌బెల్లాన్ని పోలీసులు గుర్తించి ప‌ట్టుకున్నారు. ఈ ఘ‌ట‌న మ‌హ‌బూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల పరిధిలోని చిలుకోయలపాడు గ్రామ శివారులో ఈ తెల్లవారుజామున చోటుచేసుకుంది. డీసీఎం వాహనంలో గుడుంబా త‌యారీకి ఉప‌యోగించి 100 బస్తాల న‌ల్ల‌బెల్లాన్ని త‌ర‌లిస్తున్నారు. ట్రాన్‌పోర్టు సీఐ కృష్ణ వాహ‌నాన్ని ప‌ట్టుకున్నారు. న‌ల్ల‌బెల్లం, వాహ‌నాన్ని సీజ్ చేసి డ్రైవ‌ర్‌ను అదుపులోకి తీసుకున్నారు.


logo