Crime
- Dec 26, 2020 , 16:52:22
ఘరానా దొంగ అరెస్టు.. భారీగా సొత్తు స్వాధీనం

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగను పోలీసులు అరెస్టు చేశారు. పాండు అనే వ్యక్తి జిల్లాలోని అనేక ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు. దీంతో అతడి కదలికలపై నిఘాపెట్టిన పోలీసులు శనివారం చాకచక్యంగా అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.12.45 లక్షల విలువైన 23 తులాల బంగారం, 35 తులాల వెండి, రూ.30 వేలు స్వాధీనం చేసుకున్నారు. పాండుపై యాచారం, కందుకూరు, కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో గతంలో కేసులున్నట్లు పోలీసులు తెలిపారు. సోమవారం నిందితుడిని కోర్టుకు రిమాండ్ చేసే అవకాశముంది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నదే అందుకట..!
- యాదాద్రీశుడికి సంప్రదాయ పూజలు
- రోటోవేటర్ కిందపడి బాలుడు మృతి
- విజయ్ దేవరకొండపై భారీ బడ్జెట్ వర్కవుట్ అయ్యేనా..?
- శ్రీశైలం మల్లన్న హుండీ ఆదాయం రూ.3.82 కోట్లు
- 'వకీల్‌సాబ్' కామిక్ బుక్ కవర్ లుక్ అదిరింది
- 23న ఎఫ్‌టీసీసీఐ అవార్డుల ప్రదానోత్సవం..
- శింబును వెలేసిన నిర్మాతల మండలి..?
- వేరుశనగ క్వింటాల్ @ రూ.7,712
- లైంగిక దాడి కేసులో వ్యక్తి 27 ఏళ్లు జీవిత ఖైదు
MOST READ
TRENDING