e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, May 12, 2021
Home News ఎస్సారెస్పీ కెనాల్‌లో దూకి మోడల్ స్కూల్ టీచర్ ఆత్మహత్య

ఎస్సారెస్పీ కెనాల్‌లో దూకి మోడల్ స్కూల్ టీచర్ ఆత్మహత్య

ఎస్సారెస్పీ కెనాల్‌లో దూకి మోడల్ స్కూల్ టీచర్ ఆత్మహత్య

వరంగల్ రూరల్ :మోడల్ స్కూల్ లో పనిచేసే ఓ టీచర్ ఎస్సారెస్పీ కెనాల్‌లో దూకి సూసైడ్ చేసుకున్న సంఘటన జిల్లాలోని సంగెo మండలం షాపురం శివారులో చోటు చేసుకుంది. స్థానిక ఎస్ఐ సురేష్ కథనం ప్రకారం.. వరంగల్‌కు చెందిన గోరంట్ల వినోద్ కుమార్(45) మహబూబాద్ జిల్లా నెల్లికుదురులోని మోడల్ స్కూల్ లో పీజీటీ ఇంగ్లీష్ టీచర్ గా పని చేస్తున్నాడు.


కాగా, ఇటీవల భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నెల 12న స్కూల్ కి వెళ్తున్నానని ఇంట‌్లో చెప్పి వెళ్లిన వినోద్ తిరిగి ఇంటికి చేరుకోలేదు.

కాగా ఎస్సారెస్పీ కెనాల్ లో గుర్తు తెలియని శవం కొట్టుకో రావడంతో పోలీసులు దానిని బయటకు తీసి వినోద్ కుమార్ దిగా గుర్తించారు.

మృతుడికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి..

కేఎంసీలో కరోనా కలకలం..


టీఆర్‌ఎస్‌లోకి వెల్లువలా చేరికలు

అశ్రు నయనాలతో చందూలాల్‌కు అంతిమ వీడ్కోలు

మంత్రి వేముల సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరికలు

కరెంట్‌ షాక్‌తో వ్యక్తి మృతి

Advertisement
ఎస్సారెస్పీ కెనాల్‌లో దూకి మోడల్ స్కూల్ టీచర్ ఆత్మహత్య
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement