Crime
- Nov 14, 2020 , 12:29:15
మినీ బస్సు బోల్తా.. ఐదుగురు దుర్మరణం

మహారాష్ట్ర : మహారాష్ట్రలోని సాతారా జిల్లా కరాడ్‌లో పుణే-బెంగళూర్ జాతీయరహదారిపై ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న మినీ బస్సు బోల్తాపడి ఐదుగురు దుర్మరణం చెందారు. ముంబై నుంచి ప్రయాణికులతో బయల్దేరిన బస్సు కరాడ్ వద్దకు రాగానే అదుపుతప్పి వంతెన పైనుంచి బోల్తాపడటంతో ఐదుగురు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని స్థానికుల సాయంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తరలించారు. మృతుల్లో ముగ్గురు వ్యక్తులు, మహిళ, చిన్నారి ఉన్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- అయోధ్య గుడికి రూ.100 కోట్ల విరాళాలు
- రైతుల్లో చాలామంది వ్యవసాయ చట్టాలకు అనుకూలమే: కేంద్రం
- కాల్పుల్లో ఇద్దరు సుప్రీంకోర్టు మహిళా జడ్జీలు మృతి
- హ్యాట్సాఫ్.. శార్దూల్, సుందర్‌లపై కోహ్లి ప్రశంసలు
- మొన్నటి కిమ్ పరేడ్ జో బైడెన్‌కు హెచ్చరికనా..?!
- ఆసక్తికర విషయం చెప్పిన రామ్..!
- జర్మనీలో ఘనంగా సంక్రాంతి సంబురాలు
- ప్రభాస్ చిత్రానికి హీరోయిన్స్ టెన్షన్..!
- ముంబైలో అవినీతి సిబ్బంది పట్టివేత
- ప్రజలలో చైతన్యం పెరగాలి: మంత్రి నిరంజన్ రెడ్డి
MOST READ
TRENDING