Crime
- Nov 16, 2020 , 12:29:54
వనస్థలిపురంలోని ఎస్బీఐ ఏటీఎంలో భారీ చోరీ

హైదరాబాద్ : వనస్థలిపురంలోని సహారా ఎస్టేట్ రోడ్లో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో భారీ చోరీ జరిగింది. ఏటీఎంను గ్యాస్ కట్టర్‌తో తొలగించి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఏటీఎం మిషన్‌లో ఉన్న 6.5 లక్షల నగదుతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. సంఘటన స్థలానికి చేరుకున్న రాచకొండ పోలీసులు దుండగుల కోసం నాలుగు టీమ్స్ ను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
- రామ మందిరానికి వజ్రాల వ్యాపారుల రూ.17 కోట్ల విరాళాలు
- ఆఫ్ఘన్లో కారుబాంబు పేలుడు:35 మంది మృతి
- ఇండోనేషియాలో భూకంపం, 42 మంది మృతి
- ..ఆ రెండు రాష్ట్రాల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం : మాయావతి
- సంక్రాంతి స్పెషల్.. పవన్ కళ్యాణ్ ఇంట్లో రామ్ చరణ్..
- ‘వకీల్ సాబ్’ బడ్జెట్ శాటిలైట్ రైట్స్‌తోనే వచ్చేసిందా..?
- మీరెవరికి మద్దతిస్తున్నారు: మీడియాపై నితీశ్ చిందులు
- ఆత్మహత్య చేసుకుందామనుకున్నా..క్రాక్ నటుడి మనోగతం
- కుక్కపై లైంగిక దాడి.. ఓ వ్యక్తి అరెస్ట్
- మోదీ పాలనలో సుప్రీంకోర్టుపై నమ్మకం పోయింది: కె. నారాయణ
MOST READ
TRENDING