గురువారం 21 జనవరి 2021
Crime - Nov 04, 2020 , 12:59:31

నాలుగేళ్లుగా వెతుకుతున్న మావోయిస్టు లీడ‌ర్ అరెస్టు

నాలుగేళ్లుగా వెతుకుతున్న మావోయిస్టు లీడ‌ర్ అరెస్టు

రాంచీ : నాలుగేళ్లుగా వెతుకుతున్న మావోయిస్టు లీడ‌ర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘ‌ట‌న జార్ఖండ్‌లోని పాల‌ము జిల్లాలోని పంకి పోలీస్ స్టేష‌న్ ప్రాంతంలో మంగ‌ళ‌వారం చోటుచేసుకుంది. మావోయిస్టు నాయ‌కుడు క్రిపాల్ అలియాస్ ర‌మేశ్‌(38) ప‌లు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. క్రిపాల్ క‌ద‌లిక‌ల‌పై విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు పోలీసులు రంగంలోకి దిగారు. కుటుంబాన్ని క‌లిసేందుకు అబున్ గ్రామానికి వెళుతుండ‌గా పోలీసులు వ‌ల‌ప‌న్ని ప‌ట్టుకున్నారు. న‌క్స‌ల్స్ జ‌రిపిన ఆరు హింసాత్మ‌క ఘ‌ట‌నల‌కు పైగా క్రిపాల్ నిందితుడిగా ఉన్న‌ట్లు పోలీసు అధికారి తెలిపారు.


logo