మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Crime - Sep 08, 2020 , 17:48:12

మావోయిస్టు దళ సభ్యుడు మడవి రాజు అరెస్టు

మావోయిస్టు దళ సభ్యుడు మడవి రాజు అరెస్టు

భద్రాద్రి కొత్తగూడెం : దంతెవాడ మావోయిస్టు దళ సభ్యుడు మడవి రాజును పోలీసులు అరెస్టు చేశారు. చర్ల అటవీప్రాంతంలో రాజును పట్టుకున్నట్లు భద్రాచలం ఏఎస్పీ రాజేశ్‌ చంద్ర తెలిపారు. రాజు వద్ద నుంచి 20 జిలెటిన్‌ స్టిక్స్‌, 10 డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ నెల 6న మావోయిస్టులు మందుపాతరతో రోడ్డు ధ్వంసం చేసినట్లుగా తెలిపారు. 


logo