గురువారం 01 అక్టోబర్ 2020
Crime - Sep 13, 2020 , 19:00:42

యువకుడిని చేతులు కట్టేసి గొంతు కోసిన‌ దారుణం

యువకుడిని చేతులు కట్టేసి గొంతు కోసిన‌ దారుణం

హైదరాబాద్‌ : నగరంలోని కంచన్‌బాగ్‌ పరిధి హఫీజ్‌బాబా నగర్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. కొందరు దుండగులు ఓ యువకుడిని చేతులు కట్టేసి గొంతు కోసి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. అక్రమసంబంధం కారణంతోనే హత్య జరిగినట్లుగా స్థానికులు వెల్లడించారు.


logo