Crime
- Jan 14, 2021 , 20:19:26
పజ్జూరులో వ్యక్తి దారుణ హత్య

నల్లగొండ : జిల్లాలోని తిప్పర్తి మండలం పజ్జూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. నాగయ్య అనే రైతును ప్రత్యర్థులు కర్రలతో కొట్టి చంపారు. భూ వివాదాలే నాగయ్య హత్యకు కారణమని స్థానికులు పేర్కొన్నారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
- అయోధ్య గుడికి రూ.100 కోట్ల విరాళాలు
- రైతుల్లో చాలామంది వ్యవసాయ చట్టాలకు అనుకూలమే: కేంద్రం
- కాల్పుల్లో ఇద్దరు సుప్రీంకోర్టు మహిళా జడ్జీలు మృతి
- హ్యాట్సాఫ్.. శార్దూల్, సుందర్‌లపై కోహ్లి ప్రశంసలు
- మొన్నటి కిమ్ పరేడ్ జో బైడెన్‌కు హెచ్చరికనా..?!
- ఆసక్తికర విషయం చెప్పిన రామ్..!
- జర్మనీలో ఘనంగా సంక్రాంతి సంబురాలు
- ప్రభాస్ చిత్రానికి హీరోయిన్స్ టెన్షన్..!
- ముంబైలో అవినీతి సిబ్బంది పట్టివేత
- ప్రజలలో చైతన్యం పెరగాలి: మంత్రి నిరంజన్ రెడ్డి
MOST READ
TRENDING