శనివారం 11 జూలై 2020
Crime - Apr 26, 2020 , 08:17:49

కాగజ్‌నగర్‌ సర్దార్‌ బస్తీలో హత్య

కాగజ్‌నగర్‌ సర్దార్‌ బస్తీలో హత్య

కుమ్రంభీ ఆసిఫాబాద్‌ : జిల్లాలోని కాగజ్‌నగర్‌ సర్దార్‌ బస్తీలో విషాద సంఘటన చోటుచేసుకుంది. జశ్వంత్‌ అనే యువకుడిని ఓ వ్యక్తి కత్తితో పొడిచి హతమార్చాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. హత్యకు గల కారణం తెలియాల్సి ఉంది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


logo