గురువారం 21 జనవరి 2021
Crime - Oct 08, 2020 , 20:32:17

ఓఆర్‌ఆర్‌పై కారు బీభత్సం.. వ్యక్తికి తీవ్రగాయాలు

ఓఆర్‌ఆర్‌పై కారు బీభత్సం.. వ్యక్తికి తీవ్రగాయాలు

రంగారెడ్డి : శంషాబాద్‌ మున్సిపాలిటి పరిధిలోని తోండుపల్లి ఔటర్‌ రింగ్‌రోడ్డుపై కారు బీభత్సం సృష్టించింది. గచ్చిబౌలి ఓఆర్‌ఆర్‌పై నుండి శంషాబాద్‌ వైపు వస్తుండగా తోండుపల్లి వద్దకు రాగానే కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో చారీ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం పోలీసులు ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. logo