గురువారం 29 అక్టోబర్ 2020
Crime - Oct 01, 2020 , 11:31:08

గోదావరిలో పడి వ్యక్తి మృతి

గోదావరిలో పడి వ్యక్తి మృతి

నిర్మల్ : గోదావరి నదిలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన జిల్లాలోని బాసర వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు..కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన రాజేశ్వర్ (56) ప్రమాదవశాత్తు బాసర వద్ద గోదావరి నదిలో పడి మృతి చెందాడని తెలిపారు. స్థానికుల సమాచారంతో పోలీసలు సంఘటన స్థలానికి చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం భైంసా ఏరియా దవాఖానకు తరలించారు.


logo