బుధవారం 23 సెప్టెంబర్ 2020
Crime - Sep 10, 2020 , 18:10:44

మాణిక్యారంలో పిడుగుపాటుతో వ్యక్తి మృతి

మాణిక్యారంలో పిడుగుపాటుతో వ్యక్తి మృతి

భద్రాద్రి కొత్తగూడెం : పిడుగుపాటుతో వ్యక్తి మృతిచెందాడు. ఈ విషాధ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం మాణిక్యారంలో చోటుచేసుకుంది. పిడుగుపాటుతో మరో 12 మంది స్థానికులు స్పృహ కోల్పోయారు. వీరిలో 10 మంది కోలుకున్నారు. మరో ఇద్దరికి చికిత్స కొనసాగుతుంది. 


logo