సోమవారం 25 జనవరి 2021
Crime - Jan 14, 2021 , 19:52:55

నవీపేట్‌లో కరెంట్‌ షాక్‌తో వ్యక్తి మృతి

నవీపేట్‌లో కరెంట్‌ షాక్‌తో వ్యక్తి మృతి

నిజామాబాద్‌ : జిల్లాలోని నవీపేట్‌లో సంక్రాంతి పండుగవేళ విషాద సంఘటన చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతిచెందాడు. స్తంభం పైకి ఎక్కి మరమ్మతులు చేస్తుండగా రజాక్‌(35) అనే వ్యక్తి వైర్లు తగలడంతో విద్యుదాఘాతానికి గురై చనిపోయాడు.  


logo