బుధవారం 30 సెప్టెంబర్ 2020
Crime - Aug 06, 2020 , 19:28:35

లారీ లోడ్‌పై కవర్‌ కప్పుతుండగా కరెంట్‌ షాక్‌..

లారీ లోడ్‌పై కవర్‌ కప్పుతుండగా కరెంట్‌ షాక్‌..

రంగారెడ్డి : కాటేదాన్‌లో విషాద సంఘటన చోటుచేసుకుంది. విద్యుత్‌ తీగలు తగిలి ఓ వ్యక్తి మృతిచెందాడు. బిస్కెట్ల లోడ్‌ లారీపై కవర్‌ కప్పుతుండగా విద్యుత్‌ తీగలు తగిలి వ్యక్తి మరణించాడు. మృతుడిని చింతల్‌మెట్‌కు చెందిన ఫయాజుద్దీన్‌గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. మరోక ఘటనలో శామీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రోడ్డు ప్రమాదం సంభవించింది. కంటైనర్‌ను అంబులెన్స్‌ ఢీకొన్న ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందింది.


logo