బుధవారం 27 జనవరి 2021
Crime - Sep 29, 2020 , 18:47:25

ఆటో మీద‌ప‌డి వ్య‌క్తి మృతి

ఆటో మీద‌ప‌డి వ్య‌క్తి మృతి

ఖమ్మం : ఖ‌మ్మం నగరంలోని పందిళ్ళపల్లి సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదం సంభ‌వించింది. బోనకల్ మండలం చొప్పకట్లపాలెం గ్రామానికి చెందిన ఆంధ్రోస్ ఏసు( 54 ) అనే వ్యక్తి రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందాడు. ట్రాలీ ఆటోను తానే నడుపుకుంటూ స్వగ్రామమైన చొప్పకట్లపాలెం వెళుతుండగా అతి వేగం వల్ల ఆటో అదుపుత‌ప్పి బోల్తా ప‌డింది. దీంతో ట్రాలీ అతని తలపై పడటంతో యేసు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలాన్ని ప‌రిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. 


logo