బుధవారం 27 జనవరి 2021
Crime - Dec 22, 2020 , 14:53:53

ఆటోను తప్పించబోయి బైక్‌ను ఢీకొన్న టిప్పర్‌.. వ్యక్తి మృతి

ఆటోను తప్పించబోయి బైక్‌ను ఢీకొన్న టిప్పర్‌.. వ్యక్తి మృతి

హైదరాబాద్‌ : నగరంలోని నిజాంపేట్‌ ప్రగతినగర్‌ బావర్చి కూడలి వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. రాంగ్‌రూట్‌లో ప్రయాణిస్తున్న టిప్పర్‌.. ఆటోను తప్పించబోయి బైక్‌ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న వాహనదారుడు నర్సింగ్‌రావు అక్కడికక్కడే మృతిచెందాడు.


logo