గురువారం 04 మార్చి 2021
Crime - Jan 27, 2021 , 17:22:32

ఆవు దాడిలో ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు

ఆవు దాడిలో ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు

హైదరాబాద్‌ : నగరంలోని పహాడీ షరీఫ్‌లో ఓ ఆవు బీభత్సం సృష్టించింది. స్థానికులపై దాడి చేస్తూ రోడ్లవెంట పరుగులు తీసింది. ఆవు దాడిలో ఒక‌ వ్యక్తి మృతిచెంద‌గా మ‌రొక వ్య‌క్తి తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. సమాచారం అందుకున్న జూపార్క్‌ సిబ్బంది ఆవును పట్టుకునేందుకు ప్రయత్నించగా వారిపై కూడా దాడికి పాల్పడింది. దీంతో సిబ్బంది మత్తు మందు ఇచ్చి ఆవును పట్టుకున్నారు.

VIDEOS

logo