శనివారం 16 జనవరి 2021
Crime - Nov 03, 2020 , 20:49:52

కొత్వాల్‌గూడ వ‌ద్ద ఓఆర్ఆర్‌పై కారు బోల్తా.. వ్య‌క్తి మృతి

కొత్వాల్‌గూడ వ‌ద్ద ఓఆర్ఆర్‌పై కారు బోల్తా.. వ్య‌క్తి మృతి

రంగారెడ్డి : జిల్లాలోని శంషాబాద్ మండ‌లం ప‌రిధి కొత్వాల్‌గూడ వ‌ద‌ద్ చెన్న‌మ్మ హోట‌ల్ స‌మీపంలో ఔట‌ర్ రింగ్ రోడ్డుపై కారు ప్ర‌మాదం సంభ‌వించింది. అదుపుత‌ప్పి కారు బోల్తా ప‌డిన దుర్ఘ‌ట‌న‌లో ఒక‌రు మృతిచెంద‌గా మ‌రో ఏడుగురికి తీవ్ర గాయాల‌య్యాయి. డ్రైవ‌ర్ మ‌ద్యం మ‌త్తులో కారు న‌డిపిన‌ట్లుగా పోలీసులు గుర్తించారు. శంషాబాద్ నుంచి గ‌చ్చిబౌలి వైపు వెళ్తుండ‌గా కారు ప్ర‌మాదానికి గురైంది.