బుధవారం 27 జనవరి 2021
Crime - Oct 11, 2020 , 21:27:41

కారు ఢీకొని వ్య‌క్తి అక్క‌డిక‌క్క‌డే మృతి

కారు ఢీకొని వ్య‌క్తి అక్క‌డిక‌క్క‌డే మృతి

హైద‌రాబాద్ : న‌గరంలోని కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ వద్ద రోడ్డు ప్రమాదం సంభ‌వించింది. నీళ్ల కోసం రోడ్డు దాటుతున్న పోలయ్య అనే వ్యక్తిని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ దుర్ఘ‌ట‌న‌లో వ్య‌క్తి అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మ‌రొక ఘ‌ట‌న‌లో మేడ్చల్‌లో సుజిత్ యాద‌వ్ అనే వ్య‌క్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 


logo